NTR: విజయవాడ పడమట మెడికల్ షాపుల్లో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. మందుబాబులు శానిటైజర్ తాగడంపై వచ్చిన కథనాలతో ఆధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. కొనుగోళ్లు, అమ్మకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రిస్కృప్షన్ లేకుండా డ్రగ్స్ విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు
ఆంధ్రప్రదేశ్
మెడికల్ షాపుల్లో అధికారుల తనిఖీలు


