ATP: అర్హులైన దళితులకు ఇండ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం గుత్తి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన ప్రసాద్ మాట్లాడుతూ.. మండలంలోని 569 సర్వే నంబర్‌లో అర్హులైన దళితులకు 2 సెంట్లు చొప్పున ఇళ్లపట్టాలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా


