AKP: రాఖీ పౌర్ణమి వేళ జిల్లాలో అన్నాచెల్లెళ్ల అనుబంధం వెల్లివిరిసింది. కలెక్టర్ విజయ కృష్ణన్ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్‌కు రాఖీ కట్టి తన ఆత్మీయతను చాటుకున్నారు. ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా, సంతోషంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుక వారి మధ్య ఉన్న ఆత్మీయ బంధానికి ప్రతిరూపంగా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన కలెక్టర్


