E.G: ధవళేశ్వరం గ్రామంలోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో రూ.75 లక్షల రుడా నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణం, అభివృద్ధి పనులకు ఎంపీ పురందేశ్వరి శంకుస్థాపన చేశారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి ప్రజాప్రతినిధుల సహకారం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విశ్వవిద్యాలయంలో అభివృద్ధి పనులు


