హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీసీసీబీకి రికగ్నైజేషన్ ఆఫ్ ఎక్సలెన్స్

CTR: ఖాతాదారులకు జిల్లా సహకార బ్యాంక్ మరింత మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. రూ.5 వేల కోట్ల లోపు వ్యాపార విభాగంలో చిత్తూరు జిల్లా సహకార బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరానికి విజయవాడలో రికగ్నైజేషన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డును ఇటీవల అందుకుంది. ఈ నేపథ్యంలో బ్యాంక్ చైర్మన్ రాజశేఖరరెడ్డి, సీఈవో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.