AKP: కోటవురట్ల మండల సర్వసభ్య సమావేశం వచ్చే నెల మూడో తేదీన నిర్వహించనున్నట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. ఎంపీపీ సింగంపల్లి అప్పలనాయుడు అధ్యక్షతన ఉదయం 10:30 గంటలకు స్థానిక మండల సమావేశం మందిరంలో సమావేశం ప్రారంభం అవుతుందని అన్నారు. ఈ మేరకు ఎంపీటీసీలకు ఆహ్వానాలు పంపించడం జరిగిందన్నారు. మండల స్థాయి అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరుకావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కోటవురట్ల సర్వసభ్య సమావేశం


