హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం సమీక్షలో జిల్లా అధికారులు

KDP: విజన్ యాక్షన్ యూనిట్స్, పీ4, తదితర అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం విజయవాడ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కడప కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, జేసీ డా. నిధీ మీనా, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.