హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాంగ్రెస్ కార్యాలయంలో రాఖీ వేడుకలు

విశాఖ ఎంవీపీ కాలనీలోని కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రియాంక దండి, ఏపీసీసీ ఉపాధ్యక్షులు వేగి వెంకటేష్, మాజీ డీసీసీ అధ్యక్షులు వజపర్తి శ్రీనివాసరావు, దక్షిణ నియోజకవర్గ ఇంఛార్జ్ కేవీ సూర్యనారాయణలకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.