KDP: ప్రొద్దుటూరు పెన్నానగర్‌లో శుక్రవారం పోలీసులు కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అనుమానితుల ఇళ్లతో పాటు వాహనాలను తనిఖీ చేసి, సరైన ధ్రువపత్రాలు లేని 28 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ విభు కృష్ణ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
పెన్నానగర్‌లో పోలీసుల కార్డాన్ సెర్చ్


