ASR: గిరిజనులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య డిమాండ్ చేశారు. అరకు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవో నంబర్-3కు ప్రత్యామ్నాయ జీవోను తీసుకురావడంతో పాటు గిరిజన యువతకు 100 శాతం ఉపాధ్యాయ ఉద్యోగాల హామీని అమలు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి


