KKD: ప్రత్తిపాడు గ్రామంలో శ్రీ సంతోషీమాత అమ్మవారి వార్షికోత్సవ మహోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ రాజా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సంతోషీమాత వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే


