PPM: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు ఇవాళ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ Dy.CM పుష్పశ్రీవాణి రాఖీ కట్టారు. మహిళలందరికీ జగన్ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీస్సులు అందించారు.
ఆంధ్రప్రదేశ్
జగన్‌ని కలిసిన మాజీ Dy.CM


