హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక అలంకరణలో లేపాక్షి దుర్గమ్మ

SS: లేపాక్షిలో శ్రావణ శుక్రవారం సందర్భంగా దుర్గాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ డైరెక్టర్ కంచి సముద్రం నరసప్ప ఆధ్వర్యంలో అమ్మవారిని పూలతో అలంకరించారు. భక్తులకు పసుపు, కుంకుమ, తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి సేవలో నరసప్ప చేస్తున్న కృషిని అర్చకులు, భక్తులు అభినందించారు.