హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పోలీసుల ఫుట్ పెట్రోలింగ్

ELR: చింతలపూడి పట్టణంలో శుక్రవారం పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. సీఐ శ్రీ క్రాంతి కుమార్, ఎస్సై సతీష్ కుమార్ నేతృత్వంలో పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో పర్యటించి శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.