హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీలో కమిటీ నియామకాలు

ATP: మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శింగనమల నియోజకవర్గం నార్పల మండలానికి చెందిన పలువురిని వైసీపీ అనుబంధ విభాగాల కమిటీ ప్రతినిధులుగా నియమించారు. రైతు విభాగం, బీసీ సెల్, ఎస్సీ సెల్‌లో పలువురికి పదవులు కేటాయిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.