హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే

KKD: రాఖీ పౌర్ణమి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచులందరికీ టీడీపీ నేత వర్మ శుభాకాంక్షలు తెలిపారు. గత 22 ఏళ్లుగా ప్రతి గ్రామంలోని ఆడపడుచులతో రాఖీ పండుగను కుటుంబ వాతావరణంలో జరుపుకుంటున్నామని చెప్పారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగ నిలుస్తుందన్నారు. అందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.