హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రోడ్డు ప్రమాదం.. కుటుంబానికి కష్టాలు

KDP: కమలాపురం మండలం టి.చదిపిరాళ్లకు చెందిన మధుబాబు నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. పేదరికంతో సరైన వైద్యం అందక రెండు కాళ్లు పనిచేయక మంచానికే పరిమితమయ్యారు. కుటుంబ పోషణ భారంతో రెండేళ్లుగా పిల్లల చదువులు కూడా ఆగిపోయాయి. ప్రభుత్వం, దాతలు తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మధుబాబు కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.