హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ మఠంలో వైభవంగా ఆరాధనోత్సవాలు

CTR: పుంగనూరు బ్రాహ్మణవీధిలోని శ్రీ మఠంలో 355వ ఆరాధనోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీ గాయత్రి మాత తాలూకా బ్రాహ్మణ సేవా సంఘం, శ్రీ హరిహర బ్రాహ్మణ యువజన సంక్షేమ సేవా సంఘం సభ్యులు తెలిపారు. ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రతిరోజూ ఉదయం స్వామివారికి అభిషేకాలు, అలంకరణ, తీర్థప్రసాద వినియోగం ఉంటుందని తెలిపారు.