హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీపీఆర్‌పై పోలీసులకు అవగాహన

ELR: కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్‌లో ఎస్సై చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసు సిబ్బందికి సీపీఆర్ శిక్షణ, బీమా పథకాలపై అవగాహన కల్పించారు. గుండె స్పందన ఆగినప్పుడు వెంటనే స్పందించడం, సీపీఆర్ నిర్వహణ, అత్యవసర వైద్య సేవలకు సమాచారం అందించడం వంటి అంశాలను వైద్యులు వివరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుళ్లు ప్రతాప్, శ్రీనివాస్ రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.