KDP: బద్వేల్ మండలం కొత్తచెరువు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో మొత్తం 9 మంది పాల్గొన్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని, మూడు బైకులు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి, సిద్దవటం, రాయచోటి ప్రాంతాలకు చెందిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గుప్త నిధుల తవ్వకాలు.. ముగ్గురి అరెస్ట్


