CTR: నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పుంగనూరు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సుప్రియ హెచ్చరించారు. శుక్రవారం పుంగనూరు బైపాస్‌లో వాహనాలను తనిఖీ చేశారు. పర్మిట్, ఫిట్‌నెస్, పొల్యూషన్, డ్రైవర్ల లైసెన్స్‌లను పరిశీలించారు. డ్రైవర్‌కు లైసెన్స్ ఎంత ముఖ్యమో, రోడ్లపై నడిచే వాహనాలకు రికార్డులు అంతే ముఖ్యమని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'లైసెన్స్ లేకుంటే చర్యలు తప్పవు'


