హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలెక్టరేట్ పీజీఆర్ఎస్ వద్ద సీపీఎం నిరసన

ప్రకాశం: మార్కాపురం కలెక్టర్ కార్యాలయం పీజీఆర్ఎస్ హాలు ఎదురుగా సీపీఎం జిల్లా కార్యదర్శి సోమయ్య ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వెలుగొండ నిర్వాసితుల జాబితాలో కొంతమంది పేర్లు కనిపించలేదని వారికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముంపు గ్రామాల వారిని అర్ధాంతరంగా గ్రామాల నుంచి పంపించి వేస్తున్నారని మౌలిక వసతులు చూపించాలని అన్నారు.