SS: రాఖీ పౌర్ణమి సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ కలిశారు. జగన్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు ఎల్లప్పుడూ సోదరుడిగా అండగా ఉంటానని జగన్ భరోసా ఇచ్చారు. నేతలతో మాట్లాడి కుటుంబ విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
వైయస్ జగన్‌కు రాఖీ కట్టిన ఉషశ్రీ చరణ్


