హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'విక్టరీ కోచింగ్ సెంటర్‌పై చర్యలు తీసుకోవాలి'

KRNL: ఎమ్మిగనూరు విద్యాశాఖ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించారు. డీఈవో చిత్రాలను దహనం చేస్తూ ‘డీఈవో డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. విక్టరీ కోచింగ్ సెంటర్‌లో మౌలిక సదుపాయాలు లేకున్నా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.