కోనసీమ: కొత్తపేట మండలం వాడపాలెంలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ సరైన వేదిక అన్నారు. ఈ సందర్భంగా మొత్తం 13 వినతులు స్వీకరించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
'సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యం'


