హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే

ELR: ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అన్నారు. శుక్రవారం చింతలపూడిలో నిర్వహించిన 'ప్రజా దర్బార్' కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం మండలాల నుంచి వచ్చిన ప్రజలు వద్ద వినతిపత్రాలు అందజేశారు. ప్రతి ఒక్కరి సమస్యను అడిగి తెలుసుకునీ వాటిని పరిష్కరిస్తామన్నారు.