హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాగలదిన్నెకు చేరిన తుంగభద్ర జలాలు

KRNL: నందవరం మండలం నాగలదిన్నె గ్రామానికి తుంగభద్ర జలాశయం నుంచి విడుదలైన నీరు చేరడంతో నదీ తీర ప్రాంత రైతుల్లో హర్షం వ్యక్తమైంది. వరి సాగు చేసిన రైతులకు నీరు అందడంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఆలస్యంగా నీరు రావడంతో పత్తి రైతులకు మాత్రం ప్రయోజనం లేక ఆవేదన వ్యక్తం చేశారు. నదిలో మోస్తరు నీటి ప్రవాహం ఉండటంతో మరికొందరు రైతులు సంతోషం వ్యక్తం చేశారు.