SS: CM చంద్రబాబును కదిరి నేత, బీజేపే జాతీయ అన్ని విభాగాల సంయుక్త సమన్వయకర్త ఎస్.విష్ణువర్ధన్‌రెడ్డి అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ స్థాయి కార్యవర్గంలో నూతన బాధ్యతలు చేపట్టిన విష్ణువర్ధన్‌రెడ్డిని సీఎం అభినందించారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సంక్షేమానికి సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం చంద్రబాబును కలిసిన విష్ణువర్ధన్‌రెడ్డి


