హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రామాలయ భూమిపూజలో ప్రముఖ శిల్పి

NTR: వీరులపాడులో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ భూమిపూజ కార్యక్రమంలో ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీరులపాడు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాముని యొక్క ఆశీస్సులతోనే ఈ సేవ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.