ELR: సైబర్ నేరాల నియంత్రణ, వేగవంతమైన దర్యాప్తు చేసి బాధితులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా సైబర్ సెల్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ప్రారంభించారు. అనంతరం సీసీఎస్ పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని పరిశీలించారు. బ్యాంక్ వివరాలు, OTPలు, పాస్‌వర్డ్‌లు ఎవరికీ షేర్ చేయకూడదని, నకిలీ లింకులపై క్లిక్ చేయవద్దన్నారు.
ఆంధ్రప్రదేశ్
సైబర్ సెల్ నూతన భవనం ప్రారంభం


