W.G: కాళ్ల మండలం కాళ్లకూరు ఆలయ గుడి మాడవీధుల విస్తరణకు జువ్వలపాలెంకు చెందిన గోకరాజు కుటుంబం రూ.1,01,116 విరాళం అందించింది. కీ.శే. గోకరాజు బాలత్రిపుర సుందరిదేవి జ్ఞాపకార్థం ఈ విరాళాన్ని ఆమె భర్త లచ్చిరాజు, కుటుంబ సభ్యులు శుక్రవారం ఆలయ నిర్వాహకులకు అందజేశారు. ఈ విషయాన్ని ఆలయ చైర్మన్ శివరామరాజు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మాడవీధుల విస్తరణ కోసం రూ. లక్ష విరాళం


