హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పీజీఆర్ఎస్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే

BPT: ఎంపీపీ కార్యాలయానికి 5 ఎకరాలిచ్చిన స్థలదాతల విగ్రహాలను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు ఆవిష్కరించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ‘మీకోసం (PGRS)’లో వినతులు స్వీకరించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తూ, ప్రజలకు పారదర్శక పాలన అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు.