PPM: అఖిల భారత రైతు కూలీ సంఘం పార్వతీపురం మన్యం జిల్లా 5వ మహాసభలను ఈ నెల 31న నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10 గంటలకు సామాజిక గిరిజన భవనంలో మహాసభలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాల్గొనడంతో పాటు అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా మహాసభలకు పిలుపు


