హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పి.నాయుడుపాలెంలో ఇంటి పన్నులు స్వాహా

ప్రకాశం: చీమకుర్తి మండలం పి.నాయుడుపాలెంలో పంచాయతీ కార్యదర్శి ఇంటి పన్నుల స్వాహా చేశారని మాజీ ఎంపీటీసీ కూరాకుల వెంకట సుబ్బారెడ్డి ఆరోపించారు. గ్రామస్థులు కట్టిన ఇంటి పన్నులకు రశీదులు ఇచ్చినా.. ఆన్లైన్లో నమోదు చేయలేదన్నారు. పంచాయతీ ఖాతాలో జమ అయ్యాయా? లేదా? వీటిపై అధికారులు స్పందించి విచారణ చేయించి నిజానిజాలను నిగ్గుదేల్చాలని కోరారు.