హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్యకర్తలను సన్మానించిన ఎమ్మెల్యే ప్రసాద్

ATP: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా చేపట్టిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేసిన నాయకులను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఘనంగా సత్కరించారు. పార్టీ కార్యాలయంలో 11వ క్లస్టర్ పరిధిలోని ఇన్‌ఛార్జులు, కార్యకర్తలకు శాలువాలు కప్పారు. ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేర్చిన కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని తెలిపారు.