W.G: భీమవరంలో బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం జనతా వారధి కార్యక్రమం నిర్వహించారు. తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ ఛైర్మెన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈతకోట భీమశంకర రావు (తాతాజీ) ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. జనతా వారధి కో కన్వీనర్లు ఇంజేటి వెంకటేశ్వర్లు, గాదిరాజు వెంకటేశ్వరరాజు స్టేట్ కౌన్సిల్ సభ్యులు ఐకె రాజు, కాగిత సురేంద్ర, సుబ్బరాజు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
భీమవరంలో బీజేపీ ఆధ్వర్యంలో జనతా వారధి


