హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజిలెన్స్ జిల్లా కమిటీ మెంబర్‌గా జయలక్ష్మి

W.G: ఉండికి చెందిన కర్రి జయలక్ష్మి శ్రీనివాస్ కి జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్‌గా చోటు లభించిందని ఆమె శుక్రవారం తెలిపారు. తనకు అవకాశం కలిపించిన సందర్భంగా లక్ష్మీ శ్రీనివాస్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజును పెదఅమిరం ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.