SKLM: జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎరువుల లభ్యత, పంపిణీపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ చేస్తోందని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జిల్లాలో ఎరువుల కొరత లేదు'


