హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోనిలో గుర్తుతెలియని వృద్ధుడి మృతి

KRNL: ఆదోని రంజల చెరువు కొండపై సుమారు 55 ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని వృద్ధుడు పురుగుల మందు తాగి మృతి చెందినట్లు సమాచారం. జీవితంపై విరక్తితో ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్‌కు 08512-230199 నంబర్‌కు సమాచారం అందించాలని ఇవాళ పోలీసులు కోరారు.