KKD: ఏలేశ్వరం టౌన్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొత్తగా నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ ప్రారంభించారు. PM-USHA పథకం ద్వారా సుమారు రూ.4 కోట్ల వ్యయంతో ఈ అదనపు తరగతి గదులను నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అదనపు తరగతి గదులు ప్రారంభం


