ATP: ఆత్మకూరులో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ఈగల్ సెల్, పోలీసుల ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ సాగింది. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాలతో ఎస్సైలు హనుమంతు, లక్ష్మణ్ రావు, విద్యార్థులు పాల్గొన్నారు. గంజాయి, మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. సమాచారం తెలిస్తే ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్ 1972కు అందించాలని, వివరాలు రహస్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
డ్రగ్స్ రహిత సమాజం కోసం ర్యాలీ


