హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతి 'జూ'లో రెండు చిరుతలు మృతి

TPT: 'జూ' లో వారం రోజుల వ్యవధిలో రెండు చిరుతలు మృతి చెందడంతో జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెటర్నరీ వైద్యుల నిర్లక్ష్యం, సరైన వైద్య సంరక్షణ లేకపోవడమే కారణమని వారు ఆరోపిస్తున్నారు. మందుల కొనుగోలు, వినియోగంలో నిబంధనలు పాటించలేదన్న విమర్శలు ఉన్నాయి. చిరుతల మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.