కోనసీమ: అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని పశువులంకకు చెందిన ధూళిపూడి మణికంఠ, అంబికేశ్వరి దంపతులు శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం శ్రీ విఘ్నేశ్వర అన్నప్రసాద ట్రస్ట్‌కు రూ.50,001 విరాళంగా అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందించి శేష వస్త్రాలతో సత్కరించి, స్వామివారి చిత్రపటం అందజేసి అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
విఘ్నేశ్వర అన్న ప్రసాద ట్రస్ట్‌కు విరాళం


