GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని పలు వార్డుల్లో శుక్రవారం నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నసీర్ పాల్గొని సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహిళలు ఆయనకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నసీర్ శంకుస్థాపన


