NDL: ఆత్మకూరు అటవీ డివిజన్ బైర్లూటి రేంజ్ పరిధిలో వన్యప్రాణులను వేటాడే ఉచ్చులు, నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నామని అటవి శాఖ అధికారులు తెలిపారు. నల్లకాల్వకు చెందిన పి. శేఖర్ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో అటవీ సిబ్బంది వెంటపడ్డారన్నారు. దీంతో ఘటనా స్థలంలోనే ఒక నాటు తుపాకీ, 55 ఉచ్చులు, శబ్ద పరికరం వదిలేసి పారిపోయాడన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆత్మకూరులో నాటు తుపాకీ స్వాధీనం


