నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి పనులు శరవేగంగా జరుగుతున్నాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ నెల 20వ తేదీ నుంచి 25 తేదీలోగా పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జిని ప్రారంభిస్తామన్నారు. శుక్రవారం బ్రిడ్జి పనులు ఆయన పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
'సెప్టెంబర్‌లో పొట్టే పాలెం కలుజు బ్రిడ్జి ప్రారంభిస్తాం'


