AKP: చింతూరు సీహెచ్‌సీకి ఎంపీ గ్రాంట్ ద్వారా నూతన అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అరకు ఎంపీ తనూజారాణి నిధులతో ఈ అంబులెన్స్‌ను సమకూర్చారు. డివిజన్ పరిధి ప్రజలకు అత్యవసర వైద్య సేవలు మరింత మెరుగుపడనున్నాయి. అంబులెన్స్ ఏర్పాటుతో మారుమూల ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం కలగనుంది. ఈ విషయాన్ని ఐటీడీఏ పీవో శుభం నోక్వాల్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చింతూరు సీహెచ్‌సీకి నూతన అంబులెన్స్


