GNTR: గుంటూరు రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో, తూములూరు గ్రామాభివృద్ధి సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తాన్ని అందించిన దాతలకు రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ప్రశంసా పత్రాలను అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తూములూరులో స్వచ్ఛంద రక్తదాన శిబిరం


