హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మార్పీఎస్ దీక్ష తాత్కాలిక విరమణ

PLD: రోడ్డు ప్రమాద మృతుల అంత్యక్రియల నిమిత్తం ఎమ్మార్పీఎస్‌ చేపట్టిన దీక్షను తాత్కాలికంగా విరమించారు. మృతదేహాలను చిలకలూరిపేట ఆసుపత్రి నుంచి వేలూరుకు తరలించారు. తమ ఐదు డిమాండ్లపై 24 గంటల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టత ఇవ్వాలని, లేకుంటే తిరిగి దీక్షలు ప్రారంభిస్తామని ఎమ్మార్పీఎస్‌ నాయకులు హెచ్చరించారు.