హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగ్గయ్యపేటలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

NTR: రాఖీ పౌర్ణమి సందర్భంగా జగ్గయ్యపేట వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో మహిళా సోదరులు జగ్గయ్యపేట నియోజకవర్గ వైసీపీ పార్టీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావుకి పార్టీ నాయకులకు రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అక్కాచెల్లెమ్మల ఆప్యాయత, ప్రేమా భిమానాలు తనకు ఎల్లప్పుడూ ప్రత్యేకమైనవని, వారి ఆశీస్సులు తనకు మరింత బలాన్ని ఇస్తాయని అన్నారు.